ఇన్ స్టా గ్రామ్ వేదికగా నటీమణి ఆదా శర్మ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలతో పాటు బాలీవుడ్ లో నెపొటిజం (బంధుప్రీతి) గురించి కూడా అమ్ముడు కామెంట్లు పెట్టింది.
స్టార్ డమ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదని, అయినప్పటికీ నన్ను ఆదరించి ఆమోదించినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. పతీ పత్నీ ఔర్ పంగా ట్రైలర్ పై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఇంతకు ముందు ఏ నటీమణి చేయని పాత్రలు విభిన్నంగా చేసేందుకు స్వేచ్ఛను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆదా శర్మ నటించిన పతీ పత్నీ ఔర్ పంగా వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే.