FbTelugu

బాలీవుడ్ యువ నటి కన్నుమూత

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి లీనా ఆచార్య ఇవాళ ఉదయం కన్నుమూశారు. లీనా తన కెరియర్ ను మోడలింగ్ తో ప్రారంభించి క్రమంగా సినిమా రంగంలోకి ప్రవేశించారు.

కాగా గత 2 ఏళ్లుగా లీనా ఆచార్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే లీనా ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.