FbTelugu

ఎలుకలు బయటకొస్తున్నాయంటూ.. కంగనా మండిపాటు

జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు.

తనకు వ్యతిరేకంగా ట్విట్టర్ లో ‘బాయ్‌కాట్ కంగన’ హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు ట్వీట్లు పెడుతుండడం పట్ల తీవ్రంగా స్పందించారు. తన అకౌంటును క్లోస్ చేసేందుకు బాలీవుడ్ మాఫియా ప్రయత్నిస్తోందని అన్నారు. తనను టార్గెట్ చేస్తూ.. ఎలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు.

You might also like