FbTelugu

ధర్మాసుపత్రులు నిర్మించడం నా లక్ష్యం: సోనూసూద్

ముంబయి: కాలం కలిసి వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తానని నటుడు సోనూసూద్ తెలిపారు. ప్రజలందరికీ ఉచిత విద్య అందంచేలా పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఉందన్నారు.

అయితే ఈ పనులు ఇప్పుడు సాద్యం కావని అన్నారు. ఎప్పటికైనా వాటిని సాధించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి చేతనైనంత సాయం చేస్తున్నానన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో తన భార్య, పిల్లలు సహకరిస్తున్నారన్నారు. ప్రతినిత్యం సాయం చేయాలని పలువురు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారని సోనూసూద్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.