FbTelugu

ఆచార్య పోస్టర్ రిలీజు అయ్యింది

హైదరాబాద్: చెప్పినట్లుగానే ఆచార్య సినిమా మోషన్ పోస్టర్ రిలీజు అయ్యింది. అభిమానులు ఏది కోరుకుంటున్నారో దాన్నే విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నది.

కొణిదెల ప్రొడక్షన్ పై కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానున్నది. ధర్మస్థలి అనే గ్రామంలో కొందరు పేదవారు దీనంగా చూస్తుంటే… అన్యాయం చేసే వారిని చిరు పై లోకాలకు పంపిస్తున్నట్లుగా మోషన్ పోస్టర్ లో చూపించారు.

You might also like