విజయనగరం: ధర్మపురి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కొడుకు ప్రణీత్ (15) తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also
విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. తన స్నేహితుడితో కలసి మోటారు సైకిల్ నడుపుతుండగా లారీ ఢీకొని ప్రమాదం సంభవించింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు.