FbTelugu

పాకిస్థాన్ లో వింగ్ కమాండ్ అభినందన్‌ విగ్రహం

Abhinandan-Vardhaman-Doll-at-Karachi-Museum

భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ బొమ్మను పాకిస్తాన్‌ వైమానిక దళ కేంద్ర స్థానమైన కరాచీలోని మ్యూజియంలో ఏర్పాటు చేసుకున్నారు. బాలాకోట్‌పై వైమానిక దాడి అనంతరం పీఓకేలో పట్టుబడ్డాడు. అయితే ఈ విషయాన్ని పాక్‌ జర్నలిస్టు అన్వర్‌ లోధీ శనివారం అర్ధరాత్రి తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. తాజా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అభినందన్‌ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే అభినందన్ విగ్రహం ఎందుకు పెట్టారో మాత్రం తెలియలేదు.

You might also like