FbTelugu

ఎయిర్ పోర్టులో టీమిండియాకు ఘ‌న స్వాగ‌తం

ముంబై : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకొని భారత్ కు తిరిగి వచ్చిన టీమిండియా జట్టు సభ్యులకు క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఇవాళ తెల్ల‌వారు ఝాము నుంచి టీమిండియా స‌భ్యులు విడివిడిగా ఒక్కొక్క‌రుగా వ‌స్తుండగా.. అభిమానులు ఘనస్వాగతం తెలుపుతున్నారు. టీమిండియా కెప్టెన్ ర‌హానే, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ ర‌విశాస్త్రి, ఓపెన‌ర్ పృథ్వి షా ముంబైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విజయం చాలా సంతోషంగా ఉందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.