FbTelugu

నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 352 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 352 కరోనా కేసులు నమోదైనాయి. తెలంగాణ వ్యాప్తంగా నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు జీఎచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.

జూన్ నెలలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6 వేలను దాటేసింది. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 195 కి చేరింది.

You might also like