FbTelugu

హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

కృష్ణా: గన్నవరం హైవేపై అదుపుతప్పి ఓ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. పెట్రోల్ లీక్ అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇదిలా ఉండగా కొందరు మాత్రం ఇంతటి ప్రమాదకర పరిస్థితిలోనూ కారుతున్న ఆయిల్ ని డబ్బాలతో పట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారు. బోల్తాపడిన ట్యాంకర్ ను పైకి లేపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.