FbTelugu

అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం

* బైకును ఢీకొట్టిన అడిషనల్ డీజీపీ కారు

కృష్ణా: నందిగామ అడిషనల్ డీజీపీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే.. నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజాలా ఇవాళ కారులో వెళుతుండగా..

స్థానిక కంచికచర్ల శివారులో ఓ బైక్‏ను బలంగా ఢికొట్టింది. ఈ ఘటనలో అడిషనల్ డీజీపీ కారు పక్కకు దూసుకెళ్ళింది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అడిషనల్ డీజీపీ కృపానంద్ సురక్షితంగానే బయటపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.