FbTelugu

హీరాగోల్డ్ కేసులో కీలక కోణం

A-key-angle-in-the-Hiragold-case

హైదరాబాద్‌: హీరాగోల్డ్‌ కేసులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా హీరాగోల్డ్ కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌కు ముంబయిలో బినామీలు ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. కాగా దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఇద్దరు బినామీల ఖాతాలకు రూ.450 కోట్లు మళ్లించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.1,200 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

You might also like