FbTelugu

అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి భేటీ

A-highlevel-meeting-at-the-residence-of-Shah

ఢిల్లీ: అయోధ్య తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హోం శాఖ, జాతీయ భద్రతా, రక్షణ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. అయోధ్య తీర్పు, తదనంతర పరిణామలు, తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

You might also like