FbTelugu

కిడ్నాప్ కు గురైన పోలీసు కుటుంబం

* పోలీస్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
రాయ్పూర్: ఓ పోలీస్ కుటుంబంతో పాటూ ఓ గ్రామస్తుడిని కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఘటన ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఛత్తీస్ గఢ్ లోని స్థానిక దంతెవాడ జిల్లాలో ఓ పోలీసు కుంటుంబాన్ని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇదే సమయంలో గుమియాపాల్ అనే ఓ గ్రామస్తుడిని కూడా కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.