FbTelugu

ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం

నిర్మల్: ఫుల్ బాటిల్ మద్యం పై వేసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన జిల్లాలోని మామడ మండలం, అంతపేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. షేక్ నాగర్ బాషా, రసూల్, రత్తయ్య అనే ముగ్గురు యువకులు ఫుల్ బాటిల్ మద్యాన్ని దించకుండా తాగితే రూ.20 వేల ఇస్తామంటూ పందెం వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో రసూల్ అనే వ్యక్తి ఫుల్ బాటిల్ మద్యం సేవిస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రసూల్ మరణానికి కారణమైన షేక్ నాగర్ బాషా, రత్తయ్యలపై కేసుల నమోదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.