FbTelugu

గడిచిన 24 గంటల్లో 9,987 కేసులు

న్యూఢిల్లీ: భారత్ కరోనా రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 9,987  కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 331 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,598 కి చేరింది. దేశంలో

నేటికి మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,466కి చేరుకుంది.  ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,29,917 గా ఉంది. కాగా నేటి వరకు కరోనా బారి నుంచి కొలుకుని 1,29,214 మంది బయటపడ్డారు.

You might also like