FbTelugu

ఏపీలో కొత్తగా 998 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. కొత్తగా 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 14 మంది కరోనాతో మృతి చెందారు.

గత 24 గంటల్లోనే 961 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 36 మందికి కరోనా పాజిటివ్ రాగా.. విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697 కి చేరింది. కాగా యాక్టీవ్ కేసుల సంఖ్య 10,043కు చేరింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా మహమ్మారి బారిన పడి 232 మంది మృత్యువాత పడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.