FbTelugu

గడిచిన 24 గంటల్లో 9,851 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లోనే 9,851 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదేసమయంలో 273 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఏకంగా 6,348 కి చేరింది. కరోనా బారి నుంచి ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,10,960 గా ఉంది.

You might also like