FbTelugu

తెలంగాణలో కొత్తగా 985 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో ఏడుగురు కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,349 కి చేరింది.

నిన్న ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 774 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తాజా కేసులతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 9,238 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 7,436 గా ఉంది. ఈ వైరస్ బారినుంచి 4,766 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 237 కు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.