FbTelugu

24 గంటల్లో 9,304 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా రోజురోజుకి తీవ్రంగా విజృంభిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లోనే 9,304 కారోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 260 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919 కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,06,737 గా ఉంది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,075 కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,04,106 కు చేరింది.

You might also like