అమరావతి: అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 820 మరణాలు సంభవించాయి.
Read Also
ఇప్పటి వరకు సుమారు 15.27లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 90,978 మంది మరణించారు. 3.46 లక్షల మంది కోలుకున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, కాలిఫోర్నియా, టెక్సాస్, మేరీల్యాండ్, ప్లోరిడా ప్రాంతాలలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.