FbTelugu

90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు: సీఎం జగన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇవాళ ‘స్పందన’ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనంతరం కలెక్టర్లతో పలు సంక్షేమ పథకాలపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

90 రోజుల్లోనే ఇళ్లపట్టాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. అర్హతఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్టు తెలిపారు. 10 రోజుల్లో రేషన్ కార్డులు, 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు అందించనున్నట్టు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో నిర్ణీత సమయంలోనే సేవలు అందించనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.