FbTelugu

సముద్రంలోకి 9 లక్షల క్యూసెక్కుల నీరు

తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ నుంచి సముద్రంలోకి 9 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

వరద ఉదృతి పెరగడంతో జిల్లాలోని గిరిజన, లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. అధికారులు ఇప్పటికే గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

You might also like