FbTelugu

86 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలకు చేరువైంది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4.55 లక్షల మంది మృత్యువాత పడ్డారు.

అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. నేటికి అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 22.63 లక్షలకు చేరుకున్నాయి. 1.20 లక్షల మంది కరోనాతో మృతి చెందారు.

You might also like