FbTelugu

82.56 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 82,56,615 కు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,45,957 కు చేరింది.

ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన 43,06,404 మంది కోలుకున్నారు. కాగా 35,04,254 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధిక కరోనా కేసులు అగ్రారాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో 22.08 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.19 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.