FbTelugu

75 శాతం పులులు భారత్ లోనే

* 4 ఏండ్లలో భారీగా పెరిగిన పులుల సంఖ్య

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన నాలుగేళ్లలో పులుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచ మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం పులులు భారత్ లోనే ఉన్నాయి.

దేశంలో పులుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. గడిచిన 12 ఏండ్లలోనే పులుల సంఖ్య రెట్టింపైంది. 2018 నాటికి భారత్ లో మొత్తం పులుల సంఖ్య 2,967కు చేరింది.

You might also like