FbTelugu

74 వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,281 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 2,415 మంది మృత్యువాత పడ్డారు.

కాగా ఈ మహమ్మారి బారిన పడి నేటి వరకు 24,386 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టీవ్ కేసుల సంఖ్య 47,480 కి చేరింది.

You might also like