FbTelugu

ఏపీలో కొత్తగా 733 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే కొత్తగా 733 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అదే సమయంలో కరోనాతో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

నిన్న ఒక్క రోజే 1,205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,66,438 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 6,976కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,137 యాక్గీవ్ కేసులున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.