FbTelugu

తెలంగాణలో 6542 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత రాత్రి 8 గంటల వరకు కొత్తగా 6542 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది చనిపోయారు.

ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసులు 3.67 లక్షలకు చేరగా, మొత్తం 1876 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 46,488 ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.