FbTelugu

ముంబై ఖాతాలో వరుసగా 5వ విజయం

నిన్న జరిగిన ఐపీఎల్ మ్యచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఖాతాలో వరుసగా 5వ విజయం నమోదైనట్టైంది. తాజా విజయంతో ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 2 వికెట్ల నష్టానికి 19 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.