FbTelugu

ఏపీలో కొత్తగా 57 కేసులు

అమరావతి: ఏపీలో గడచిన 24గంటల్లో 57పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2339కు చేరుకున్నాయి.

ఇప్పటి వరకు 1596కు డిశ్చార్జి కాగా, యాక్టివ్ కేసులు 691 ఉన్నాయి. కొత్తగా నమోదు అయిన  57 పాజిటివ్ కేసులో 6  కోయంబేడు మార్కెట్ నుండి వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు.

You might also like