FbTelugu

56 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 55,55,752 కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి

ఇప్పటివరకు 3,48,220 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో నేటి వరకు 23,31,832 మంది కోలుకోని డిశ్చార్జ్ అయినారు. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు (17 లక్షలకు చేరువైనాయి) అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి.

You might also like