FbTelugu

52 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,58,149 కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3,36,930 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా 21,24,372 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదౌతున్నాయి. అగ్రరాజ్యంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,31,838 కి చేరింది. వీరిలో 97,019 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్(2.8 లక్షల కేసులు), యూకే (2.54 లక్షల కేసులు) లు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.