FbTelugu

5 విడతల్లో జార్ఖండ్ ఎన్నికలు

5-phases-of-Jharkhand-polls

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 81 స్థానాలకు షెడ్యూల్ విడుదల చేశారు. 81 నియోజకవర్గల్లో 5 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నవంబర్ 30, రెండవ విడత డిసెంబర్ 7, మూడవ విడత డిసెంబర్ 12, నాలుగవ విడత డిసెంబర్ 16, చివరి విడత డిసెంబర్ 20న జరుగుతాయి. డిసెంబర్ 23 న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.

You might also like