FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటూ వర్షాలు

హైదరాబాద్: రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీ ఉత్తర కోస్టల్, ఒడిషా కోస్టల్ లో అల్పపీడనం బలహీనపడిందని తెలిపింది. ఈసారి తెలుగు రాష్ట్రాలపై విస్తృతంగా రుతుపవనాల ప్రభావం ఉంటుందని తెలిపింది.

You might also like