FbTelugu

తెలంగాణలో 47 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు అయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 40 కేసులు, రంగారెడ్డిలో 5 కేసులు, ఇద్దరు వలస వచ్చిన వారికి సోకింది. ఇప్పటి వరకు 1414 కేసులు నమోదు కాగా, 952 మంది డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 428 ఉండగా, ఇప్పటి వరకు 34 మంది చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ 13 మంది కోలుకోవడంతో ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు.

You might also like