FbTelugu

24 గంటల్లోనే కొత్తగా 45,599 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. 24 గంటల్లోనే కొత్తగా 45,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 1,120 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 29,861 కి చేరింది. కరోనా బారినుంచి ఇప్పటి వరకు 7,82,606 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 4,26,167 కి చేరింది.

You might also like