FbTelugu

తెలంగాణలో 42 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవాళ 42 పాజిటివ్ కేసుల నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో 37, రంగారెడ్డిలో 2, వలస కార్మికులకు రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1551 కేసులు నము కాగా 992 మంది డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు 21 మంది డిశ్చార్జీ కాగా యాక్టివ్ కేసులు 525 ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

You might also like