FbTelugu

ఏపీలో 4,157 పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రాలో గడచిన 24 గంటల్లో 4,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది చనిపోయారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 9,37,049కు చేరుకోగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,339 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులు ఉండగా, 24గంటల్లో 1,606 మంది కరోనా  నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 9,01,327 మంది చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. మంగళవారం 35,732 నమూనాలను పరీక్షించగా 4,157 మందికి పాజిటివ్ నిర్థారణ అయినట్లు ప్రభుత్వం బులెటిన్ విడుదుల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.