FbTelugu

తెలంగాణలో 41 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో 41 పాజటివ్ కేసులు నముదు అయ్యాయి. కేవలం గ్రేటర్ హైదరాబాద్ లోనే 31 కేసులు నమోదు అయ్యాయి.

కేసుల నమోదు చూస్తుంటే జనాలు హడలిపోతున్నారు. ఇప్పటి వరకు 1367 కేసులు నమోదు కాగా, 939 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఇద్దరు చనిపోగా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టీవ్ కేసులు 394 ఉన్నారు. వరుసగా మూడు రోజుల నుంచి కేసులు పెరుగుతునే ఉన్నాయి.

You might also like