FbTelugu

దేశంలో కేసులు 4 లక్షలు దాటాయి…

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,14,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,14,91,598 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 36,45,164 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 3,31,507 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటి వరకు 1,76,12,351 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ సోకి ఇప్పటివరకు 2,34,083 మంది మృతి చెందగా, దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.95%, మరణాల రేటు 1.09% గా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.