FbTelugu

తెలంగాణలో 38 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇవ్వాళ 38 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1699 కేసులు నమోదు కాగా, 1036 మంది డిశ్చార్జీ అయ్యారు.

ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 26 కేసులు, రంగారెడ్డిలో 2, వలస కార్మికులకు 10 మందికి సోకినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు 618 ఉన్నాయి.

You might also like