FbTelugu

దేశంలో ఒక్కరోజే 3,604 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 70,756 మందికి కరోనా సోకింది.
ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 2,293 మంది మృత్యువాత పడ్డారు.

కాగా కరోనా నుంచి కోలుకొని 22,455 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టీవ్ కేసుల సంఖ్య 46,008 కి చేరింది.

You might also like