FbTelugu

నిన్న ఒక్కరోజే 3,515 నామినేషన్లు దాఖలు

అమరావతి: ఏపీలో పంచాయతి ఎన్నికల ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభం అయింది. నిన్నటి నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. కాగా నిన్న మొత్తం 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

అత్యధికంగా తూర్పుగోదావరిలో 248 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనాయి. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 27 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.