FbTelugu

వరంగల్ లో 3,183 వాహనాలు సీజ్

వరంగల్: సిటిజన్ ట్రాకింగ్ యాప్ వాహనదారులకు చెమటలు పట్టిస్తున్నది. అవసరం లేకున్నా రోడ్ల మీదకు వస్తున్న వాహనాదారులపై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు.

యాప్ వినియోగంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెట్టింపు సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి నేటి వరకు వరంగల్  పోలీసు  కమిషనరేట్ పరిధిలో మొత్తం 3183 వాహనాలను పోలీసులు స్వాధీనంతో చేసుకోవడంతో పాటు 670 కేసులను నమోదు చేసారు.

You might also like