FbTelugu

ఒకే ఇంట్లో చేరిన 30 పాములు

చెన్నై: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరదలకు కలుగుల్లోని పాములు, తేల్లు, అనేక విష కీటకాలు జనావాసాల్లోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.

అనేక సార్లు ప్రాణాలమీదకే వస్తుంది. తాజాగా తమిళనాడులోని పుదుచ్చెరిలోని బాగూర్ కాలనీలోని ఓ ఇంట్లో ఏకంగా 30 విషసర్పాలు చేరాయి. ఇంటిని మరమ్మతు చేస్తుండగా వీటిని గుర్తించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

You might also like