FbTelugu

3 లక్షలకు చేరువైన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకోజుకి తీవ్రంగా పెరిగిపోతూ వస్తోంది. లాక్ డౌన్ కు కేంద్ర సడలింపులను ఇచ్చిన తర్వాత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిపోయాయి.

నేటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 2,97,535 కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే  10,956 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,41,842 గా ఉంది. కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,47,195 కు చేరింది. కరోనా ఇప్పటివరకు 8,498 కి చేరింది.

You might also like