FbTelugu

3.77 లక్షలు దాటేసిన కరోనా మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది. నేటికి ప్రపంచ కరోనా మృతుల సంఖ్య ఏకంగా 3,77,152 కి చేరింది.

నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,61,745 కు చేరింది. అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదౌతున్నాయి.

You might also like