అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 294 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 6,152 కు చేరింది. నేటికి ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 84 కు చేరింది.
Read Also
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 3,316 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,748 కి చేరింది.