FbTelugu

భారత్ లో కొత్తగా 28,637 కేసులు నమోదు

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 28,637 కేసులు నమోదైనాయి. దీంతో.. ఇదే సమయంలో 551 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య8,49,553 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,83,407 కి చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి 5,15,386 మంది డిశ్చార్జ్ అయినారు.

You might also like